ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 35:
==టూకీగా==
[[File:Air India Express VT-AXZ right MRD.jpg|thumb|right]]
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు ఎక్కువగా భారత్ లోని కేరళ రాష్ట్రం నుంచి నడుస్తున్నాయి. మధ్య తూర్పు, ఆగ్నేయాసియాలో వారానికి 100 విమాన సర్వీసులను నడిపిస్తోంది. ఏప్రిల్ 29, 2005 నాడు ఏయిర్ లైన్స్ సేవలు కేరళలోని తిరువనంత పురం నుంచి అబుదాబీకి ప్రారంభమయయ్యాయి. మొదట బోయింగ్ 737-86Q విమానాన్ని ఈ సంస్థ ఫిబ్రవరి 22, 2005 నాడు బొలోవియన్ విమానయాన సర్వీసుల నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ప్రస్తుతం ఫిబ్రవరి 2014 లెక్కల ప్రకారం ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థకు సగటున 6.3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 20 విమానాలున్నాయి. డబ్బులు తగినంతగా సేవలు అందిస్తోన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ఏయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ గుర్తింపు సాధించింది. ముఖ్యంగా విమాన సర్వీసులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, మంచి భోజనం, ఇతర వసతులు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. అంతర్జాతీయంగా విమాన సర్వీసులను నడిపిస్తోన్న ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ దేశంలోని ఏ ప్రదేశానికైనా గరిష్ఠంగా నాలుగు గంటల్లో చేరుకుంటుంది. ఈ విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఎక్కడి
 
డబ్బులు తగినంతగా సేవలు అందిస్తోన్న సంస్థగా ప్రపంచవ్యాప్తంగా ఏయిర్ఇండియా ఎక్స్ ప్రెస్ గుర్తింపు సాధించింది. ముఖ్యంగా విమాన సర్వీసులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు, మంచి భోజనం, ఇతర వసతులు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. అంతర్జాతీయంగా విమాన సర్వీసులను నడిపిస్తోన్న ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ దేశంలోని ఏ ప్రదేశానికైనా గరిష్ఠంగా నాలుగు గంటల్లో చేరుకుంటుంది. ఈ విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు ఎక్కడి
 
<br />
Line 44 ⟶ 42:
<br />
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రధాన కేంద్రం కేరళలోని కోచిలో ఉంది.<ref>{{cite web|url=http://www.airindiaexpress.in/contact.aspx|title="Contact Us|publisher= Air India Express."3. "Head office address is: Air India Express Air - India Building, Nariman Point, Mumbai - 400 021, India"| accessdate=on 5 February 2 }}</ref> కోచి కి ప్రధాన కార్యాలయాన్ని తరలించడానికి డిసెంబరు 2012లో ఏయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డు చేసిన ప్రతిపాదనలను 2013 జనవరిలో పంపించింది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/kochi/Shifting-of-Air-India-Express-headquarters-to-Kochi-gets-nod/articleshow/17606736.cms?referral=PM|title=Shifting of Air India Express headquarters to Kochi gets|publisher=timesofindia.indiatimes.com|date=14 December 2014| accessdate=5 February 2013 }}</ref> దీనిని దశలవారిగా తరలించాలని అప్పటి కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.సి వేణుగోపాల్ అన్నారు. ఇందులో భాగంగా జనవరి 1న కోచిలో కార్యాలయాన్ని ప్రారంభించారు.<ref>{{cite web|last=Staff Reporter|url=http://www.thehindu.com/news/cities/Kochi/air-india-express-route-scheduling-from-city-soon/article4282465.ece|title=Air India Express route scheduling from city soon|publisher=The Hindu|date=7 January 2013| accessdate=5 February 2013 }}</ref>
 
==గమ్య స్థానాలు==
ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ వారానికి 100 విమానాలు నడిపిస్తుండగా, ముఖ్యంగా భారత దేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో దీని సేవలు కొనసాగుతున్నాయి. భారత దేశంలోని 12 పట్టణాలకు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుచునాపల్లి, కోచి, పూణె, ముంబయి, అమృత్ సర్, లక్నో, చెన్నై, మంగుళురు, కోజీకోడ్, తిరువనంతపురం, కోలకతా, జైపూర్ నగరాలకు వెళ్లడానికి ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో 13 అంతర్జాతీయ కేంద్రాలకు విమాన సర్వీసులు నడిపిస్తున్నాయి. కొలంబో, సింగపూర్, కౌలాలంపూర్, బహరైన్, కువైట్, ఢాకా, దుబాయ్, అబుదాబీ, షార్జా, దోహా, సలహ్, అల ఐనా మరియు మస్కట్ లకు విమానాలను నడిపిస్తోంది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్.<ref>{{cite web|url=http://www.cleartrip.com/flight-booking/air-india-express-airlines.html|title=Air India Express Airlines|publisher=Cleartrip.com}}</ref>