నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించినారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో తెలుగు మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేయుచున్నారు. ప్రస్తుతం పాఠశాల శిధిలావస్థకు చేరినది. [1]
#ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న ఆషా అను విద్యార్ధిని, రాష్ట్రస్థాయి షాట్ పుట్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2014,డిసెంబరు-6వ తేదీ నుండి గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [2]
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
===వేద పాఠశాల===
ఇండియన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ (I.R.A) ప్రతినిధి శ్రీ సుఖవాసి హరిన్ చాంద్, ఈ పాఠశాల కొరకు ఒక నీటి శుద్ధియంత్రాన్ని వితరణగా అందించినారు. [6]
 
===గ్రంధాలయం===
ఈ గ్రామములో గ్రంధాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, అరు లక్షల రూపాయల అంచన వ్యయంతో, 2009లో శంఖుస్థాపన నిర్వహించినారు. ఇంకనూ పూర్తి కాలేదు. [5]
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
Line 118 ⟶ 116:
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి రాగిపాటి గోవిందమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ వేద భారతి గీతాశ్రమం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]] ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.
Line 137 ⟶ 133:
==మూలాలు==
{{Reflist}}
 
==బయటి లింకులు==
[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,నవంబరు-8; 2వపేజీ.
Line 143 ⟶ 140:
[4] ఈనాడు గుంటూరు రూర్తల్/రేపల్లె; 2015,ఆగష్టు-28; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,అక్టోబరు-4; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2016,మే-16; 2వపేజీ.
 
{{రేపల్లె మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు