"ధ్వనితరంగశాస్త్రం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ధ్వని చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''ధ్వనితరంగశాస్త్రం''' లేదా '''అకౌస్టిక్స్''' అనేది వాయువులు, ద్రవాలు, మరియు ఘనాలలో యాంత్రిక తరంగాలు అధ్యయనం చేసే శాస్త్రం. ఈ తరంగాలు [[కంపనం]], [[ధ్వని]], [[అల్ట్రాసౌండ్]] మరియు [[ఇన్‌ఫ్రాసౌండ్]] చేయవచ్చు. ఈ అకౌస్టిక్స్ రంగానికి చెందిన శాస్త్రవేత్తను అకౌస్టిసియన్ అంటారు. అకౌస్టిక్స్ టెక్నాలజీతో పనిచేసే సాంకేతిక నిపుణుని అకౌస్టికల్ ఇంజనీర్ అంటారు.
 
[[వర్గం:ధ్వని]]
32,614

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1879779" నుండి వెలికితీశారు