రాంరెడ్డి వెంకటరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
==మరణం==
ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అప్పటి నుంచి [[సికింద్రాబాద్]] కిమ్స్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధికి సికింద్రాబాద్ కిమ్స్‌లో వైద్యం చేయించుకుంటున్నారుచేయించు కుంటున్నారు. [[మార్చి 4]] [[2016]] ఉదయం రాంరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో గుండెపోటుతో మృతి చెందారు.<ref>[http://www.sakshi.com/news/hyderabad/ramreddy-venkata-reddy-passes-away-319845 రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూత]</ref>
 
==మూలాలు==