సూర్యకాంతం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
→‎నటనా శైలి: వికీకరణ
పంక్తి 53:
 
==నటనా శైలి==
సూర్యకాంతాన్ని ''హాస్యనటీమణి''గా ముద్ర వెయ్యడానికి లేదు. హాస్యనటులఆమె పక్కన వేసింది గనక - హాస్యనటి అనిపించుకోవచ్చు. ఐతే ఆమెప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె ''దుష్టపాత్రధారిణి'' అని కూడా అనలేం. ''సహాయ నటి'' అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.
 
==వ్యక్తిత్వం==
"https://te.wikipedia.org/wiki/సూర్యకాంతం" నుండి వెలికితీశారు