మధుమిత: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 20:
తరువాత ఆమెను పార్తిబన్ ''కుడైకుళ్ మళై'' అనే సినిమాతో తమిళ సినీపరిశ్రమకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమిత ను తన అసలు పేరుగా మార్చుకున్నది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెను తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ''ఆముదే'', ''ఇంగ్లిష్ కారన్'' అనే తమిళ సినిమాల్లో నటించింది.
== మూలాలు ==
{{reflist}}
==బయటి లింకులు==
* {{IMDb name|id=3613567|name=Madhumitha}}
* {{IMDb name|id=1360185|name=Madhumitha (as Swapna Madhuri)}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/మధుమిత" నుండి వెలికితీశారు