చుండూరు ఊచకోత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆగస్టు 6]] [[1991]]న [[చుండూరు]], [[ఆంధ్రప్రదేశ్]] గ్రామంలో [[దళితులు|దళితుల]]పై అగ్రకులస్తులు చేసిన దాడి, హత్యాకాండలను '''చుండూరు ఘటన'''గానూ, '''చుండూరు హత్యాకాండ'''గానూ అభివర్ణిస్తారు.
== హత్యాకాండ ==
ఆగస్టు 6 అర్థరాత్రి దాదాపు 400 మంది అగ్రకులస్తులు దళితులపై దారుణమైన దాడికి పాల్పడి దాదాపు 8మంది దళితులను కొట్టిచంపారు. 8మంది శవాలను దగ్గరలోని తుంగభద్ర వరద కాలవలోకి తోసేశారు.
"https://te.wikipedia.org/wiki/చుండూరు_ఊచకోత" నుండి వెలికితీశారు