శివ బాలాజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Expanded the article |
||
పంక్తి 1:
'''శివ బాలాజీ''' (జ. అక్టోబరు 14, 1980) ఒక ప్రముఖ నటుడు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.
== వ్యక్తిగత వివరాలు ==
శివ బాలాజీ [[చెన్నై]]లో పుట్టి పెరిగాడు. అతని తల్లిదండ్రులు మనోహరన్ రామస్వామి, శివకుమారి. తండ్రి వ్యాపారవేత్త. ''కార్తికేయన్ మెట్రిక్యులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో'' చదువుకున్నాడు. అతని చెల్లెలు పేరు గాయత్రి. మరియు అతని తమ్ముళ్ళు ప్రశాంత్ బాలాజీస కృష్ణ సాయి. 17 ఏళ్ళ వయసు నుంచే శివ తన తండ్రి వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెట్టాడు. 2009లో తన స్నేహితురాలు మరియు ఇంగ్లిష్ కారన్ అనే సినిమాలో తన సహనటి అయిన [[మధుమిత]] ను వివాహం చేసుకున్నాడు. <ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/gallery/Events/16080.html|title=Madhumitha Betrothal Function|publisher=indiaglitz.com|accessdate=19 July 2009}}</ref> వారికి ధన్విన్, గగన్ అనే ఇద్దరు కుమారులున్నారు. <ref>{{cite web|url=http://celebritykick.com/tamil-actor/siva-balaji-family}}</ref><ref>{{cite web|url=http://www.aroundandhra.com/telugu/newsinner/1/5120/sivabalaji-news.html}}</ref>
== నటించిన సినిమాలు ==
* ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ
Line 7 ⟶ 9:
* [[సంక్రాంతి (2005 సినిమా)|సంక్రాంతి]]
* [[చందమామ (2007 సినిమా)|చందమామ]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
|