చుండూరు ఊచకోత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
== హత్యాకాండ ==
ఆగస్టు 6 అర్థరాత్రి దాదాపు 400 మంది అగ్రకులస్తులు దళితులపై దారుణమైన దాడికి పాల్పడి దాదాపు 8మంది దళితులను కొట్టిచంపారు. 8మంది శవాలను దగ్గరలోని తుంగభద్ర వరద కాలవలోకి తోసేశారు. బాధితుల్లో పలువురు దాడులకు గురై తీవ్రగాయాలతో బ్రతికారు. ఈ ఘటనలో కీలకమైన సాక్షి ఐన అనిల్ కొద్దిరోజులకే పోలీసుల చేతిలో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.<ref name="Chunduru: On the Road to Justice">{{cite journal|last1=Kannabiran|first1=Kalpana|title=Chunduru: On the Road to Justice|journal=Economic and Political Weekly|date=1 January 2007|volume=42|issue=39|pages=3915–3916|url=http://www.jstor.org/stable/40276464?Search=yes&resultItemClick=true&searchText=chunduru&searchText=incident&searchUri=%2Faction%2FdoBasicSearch%3FQuery%3Dchunduru%2Bincident%26amp%3Bprq%3Dmalabar%2Bpolice%2Bandhra%2Bcommunist%26amp%3Bgroup%3Dnone%26amp%3Bhp%3D25%26amp%3Bso%3Drel%26amp%3Bacc%3Don%26amp%3Bwc%3Don%26amp%3Bfc%3Doff&seq=1#page_scan_tab_contents|accessdate=20 May 2016}}</ref>
 
== హైకోర్టు కీలక తీర్పు==
గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991 సంవత్సరంలో జరిగిన దళితుల ఊచకోత కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత నేత కత్తి పద్మారావు స్పందించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసి, దోషులకు శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%9A%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B1%81-%E0%B0%8A%E0%B0%9A%E0%B0%95%E0%B1%8B%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B9%E0%B1%88%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-114042200043_1.htm చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు!!
మంగళవారం, 22 ఏప్రియల్ 2014]</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చుండూరు_ఊచకోత" నుండి వెలికితీశారు