చుండూరు ఊచకోత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== హైకోర్టు కీలక తీర్పు==
గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో 1991 సంవత్సరంలో జరిగిన దళితుల ఊచకోత కేసుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత నేత కత్తి పద్మారావు స్పందించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసి, దోషులకు శిక్షలు పడేలా చేస్తామని తెలిపారు.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%9A%E0%B1%81%E0%B0%82%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B1%81-%E0%B0%8A%E0%B0%9A%E0%B0%95%E0%B1%8B%E0%B0%A4-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7-%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B9%E0%B1%88%E0%B0%95%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-114042200043_1.htm చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు!!మంగళవారం, 22 ఏప్రియల్ 2014]</ref>
మంగళవారం, 22 ఏప్రియల్ 2014]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చుండూరు_ఊచకోత" నుండి వెలికితీశారు