చుండూరు ఊచకోత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆగస్టు 6]] [[1991]]న [[చుండూరు]], [[ఆంధ్రప్రదేశ్]] గ్రామంలో [[దళితులు|దళితుల]]పై అగ్రకులస్తులు చేసిన దాడి, హత్యాకాండలను '''చుండూరు ఘటన'''గానూ, '''చుండూరు హత్యాకాండ'''గానూ అభివర్ణిస్తారు. <ref>[https://www.jstor.org/stable/41626971?seq=1#page_scan_tab_contents Upper Caste Violence: Study of Chunduru Carnage - Economic and Political Weekly Vol. 26, No. 36 (Sep. 7, 1991), pp. 2079-2084]</ref> <ref>{{cite web|url=http://www.hindu.com/2004/07/19/stories/2004071905630400.htm|title=The Hindu : Andhra Pradesh News : Briefly|work=hindu.com|accessdate=11 April 2015}}</ref>
== హత్యాకాండ ==
ఆగస్టు 6 అర్థరాత్రి దాదాపు 400 మంది అగ్రకులస్తులు దళితులపై దారుణమైన దాడికి పాల్పడి దాదాపు 8మంది దళితులను కొట్టిచంపారు. 8మంది శవాలను దగ్గరలోని తుంగభద్ర వరద కాలవలోకి తోసేశారు. బాధితుల్లో పలువురు దాడులకు గురై తీవ్రగాయాలతో బ్రతికారు. ఈ ఘటనలో కీలకమైన సాక్షి ఐన అనిల్ కొద్దిరోజులకే పోలీసుల చేతిలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. <ref name="Chunduru: On the Road to Justice">{{cite journal|last1=కన్నాభిరాన్|first1=ల్పన|title=Chunduru: On the Road to Justice|journal=Economic and Political Weekly|date=1 January 2007|volume=42|issue=39|pages=3915–3916|url=http://www.jstor.org/stable/40276464?Search=yes&resultItemClick=true&searchText=chunduru&searchText=incident&searchUri=%2Faction%2FdoBasicSearch%3FQuery%3Dchunduru%2Bincident%26amp%3Bprq%3Dmalabar%2Bpolice%2Bandhra%2Bcommunist%26amp%3Bgroup%3Dnone%26amp%3Bhp%3D25%26amp%3Bso%3Drel%26amp%3Bacc%3Don%26amp%3Bwc%3Don%26amp%3Bfc%3Doff&seq=1#page_scan_tab_contents|accessdate=20 May 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/చుండూరు_ఊచకోత" నుండి వెలికితీశారు