నల్లేరు: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరణ
పంక్తి 25:
 
==వైద్యంలో==
నల్లేరు భారతీయ సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతున్నది. నల్లేరును ఆయుర్వేద వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి, <!-- injured ligaments and tendons. --> ఉపయోగిస్తారు. దగ్గు, కోరింత దగ్గు, శ్లేష్మము తగ్గటానికి నల్లేరును రొట్టె , [[తేనె]], వడియాలలో కలిపి వాడుతారు. సిద్ధ వైద్య విధానంలో నల్లేరు <!-- it is considered a tonic and [[analgesic]], and --> విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగించబడుతుంది, అందుకే దీనికి ''అస్థిసంహారక'' (ఎముకలను రక్షించేది) అనే పేరువచ్చింది. [[బంగ్లాదేశ్]] లోని గారో తెగ వారు నల్లేరును విరిగిన ఎముకలను కట్టడానికి ఉపయోగిస్తారు.<ref>{{cite journal | title = Medicinal plants of the Garo tribe inhabiting the Madhupur forest region of Bangladesh | journal = American-Eurasian Journal of Sustainable Agriculture | date = Jan–Apr 2009 | volume = 3 | issue = 2 | pages = 165–171 | author = Mia, Md. Manzur-ul-Kadir; Kadir, Mohammad Fahim; Hossan, Md. Shahadat; Rahmatullah, Mohammed | url = http://web.b.ebscohost.com/abstract?direct=true&profile=ehost&scope=site&authtype=crawler&jrnl=19950748&AN=44904109&h=6Qh3HoeclpjYOGQfcmT4RZThZc8F3rzKYiU8hCIHmjYGREz5YkfdSV2vbyPdnM%2fjnLBL8yu8aVKwqG6qyynYlg%3d%3d&crl=c}}</ref>
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నల్లేరు" నుండి వెలికితీశారు