దాసరి రామతిలకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆమె నివాసస్థలం బెజవాడ. ఆమె తండ్రి ఆంధ్ర దేశంలో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు [[పువ్వుల పెంకటరత్నం]] గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగా వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.
 
[[మైలవరం]] కంపెనీ మేనేజరుగారైన కీ శే కొమ్మూరు పట్టాభిరామయ్యగారు స్థాపించిన లక్ష్మీవిలాస సభ లోను, అనంతరం కపిలవాయి రామనాథశాస్త్రిగారి బాలభారతి నాట్యమండలియందును, చింతామణి, చిత్రాంగి, సత్యభామ, అహల్య, సొనిత్రి మొదలైన వేషాలు వేసింది. 1982 ననంబరులో కలకత్రా ఈస్టు ఇండియా కంపెనీవారిచే తయారుచేయబడిన తెలుగు సావిత్రి ట్రాకీ ఫిల్మునందు సావిత్రిపాత్ర ధరించి అఖండకీర్తి ప్రతిష్టలాంచినది. 1933 వూర్చిలో [[కలకత్తా]] మదన్ ఫిలింకింపెనీవారి [[తెలుగు]] చితామణి టాకీయందు చింతామణిపాత్ర ధరించినది.
 
==చిత్రమాలిక==
{| class="wikitable sortable" border="2" cellpadding="4" cellspacing="0" style="margin: 1em 1em 1em 0; background: #f9f9f9; border: 1px #aaa solid; border-collapse: collapse; font-size: 95%;"
"https://te.wikipedia.org/wiki/దాసరి_రామతిలకం" నుండి వెలికితీశారు