ఎస్. ఎస్. రాజమౌళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''ఎస్. ఎస్. రాజమౌళి''' [[తెలుగు]] చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత [[కె. వి. విజయేంద్ర ప్రసాద్]] కుమారుడు. ఇతని పూర్తిపేరు '''కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి'''. [[రాఘవేంద్ర రావు]] శిష్యుడిగా [[స్టూడెంట్ నెం.1]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత<ref>http://www.telugumoviesnow.com/2013/05/27/s-s-rajamouli-name-of-success-in-tollywood/</ref>. [[ఎన్.టి.ఆర్ (జూనియర్)]] తో ఇతను తీసిన మూడు చిత్రాలూ అఖండ విజయాన్ని సాధించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు [[కీరవాణి]] ఇతనికి అన్నయ్య అవుతాడు.. తన ప్రతి చిత్రంలో చిత్ర విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది.
 
 
==రాజమౌళి చిత్రాలు==
{| class="wikitable sortable" class="wikitable"
Line 52 ⟶ 50:
|2016|| ''[[గరుడ (సినిమా)|గరుడ '']] || [[ఎన్టీయార్ ]], [[మోహన్ లాల్]] || 2016
|-
|}
 
== పురస్కారాలు==
*Padmasri
"https://te.wikipedia.org/wiki/ఎస్._ఎస్._రాజమౌళి" నుండి వెలికితీశారు