బోరేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బొరేన్ (Borane)''' ఒక అకర్బన వాయు స్థితిలో ఉన్న రసాయన సంయోగ పదార్ధం.దీనిని బొరిన్(borine)అని కూడా వ్యావహరిస్తారు.ఈ రసాయన పదార్ధం యొక్క శాస్త్రీయ నామం ట్రైహైడ్రిడోబొరేన్ (trihydridoboron). బొరేన్ యొక్క సంకేత రసాయన నామం/ఫార్ములా BH<sub>3</sub>. [[రంగు]] లేని వాయురూప ఈ సంయోగ పదార్ధం అధిక ఉష్ణోగ్రత వద్దలేదా విలీన స్థితిలో మాత్రమే స్థిరంగా ఉండును.బోరాన్స్(boranes) చెందిన రసాయన పదార్థాలలో అతి చిన్నసాధారణమైన రసాయన సంయోగ పదార్ధం బొరేన్.
==చరిత్ర==
1937లో [[కార్బన్ మొనాక్సైడ్]] ను బొరేన్ తో చర్య కావించడం వలన ఏర్పడిన కార్బోనైల్ ట్రైహైడ్రిడో బొరేన్ ను కనుగొన్నారు.
"https://te.wikipedia.org/wiki/బోరేన్" నుండి వెలికితీశారు