బోరేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
1937లో [[కార్బన్ మొనాక్సైడ్]] ను బొరేన్ తో చర్య కావించడం వలన ఏర్పడిన కార్బోనైల్ ట్రైహైడ్రిడో బొరేన్ ను కనుగొన్నారు.త్రికేంద్రియ ద్విఎలక్ట్రాన్ బంధం గురించి తెలియని రోజుల్లో ఈ సమ్మేళన పదార్థఆ విష్కరణ సాధారణ బొరేన్ రసాయన శాస్త్రపరిధిలో ప్రముఖగుర్తింపు పొందినది.మరి కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే దీని ఉనికి గురించిన సమాచారం ప్రత్యక్షంగా రుజువైనది.
==అణునిర్మాణం==
బొరేన్ అణువు త్రికోణియ సమతల(D3h అణుషౌష్ఠవం)కల్గి ఉన్నది.ప్రయోగాత్మంకంగా నిరూపణ అయిన B–H([[బోరాన్]] –[[హైడ్రోజన్]])బంధ దూరం 119 pm.ఈ బంధవిలువ డైబొరేన్ [[అణువు]]లోని B–H(బొరాన్ –హైడ్రోజన్)బంధ దూరంకు సమానం.బొరేన్ ప్రభావవంతమైన లక్షణంకారణంగా,ఇది డైమెరిసేసన్ (dimerisation )వలన డైబొరేన్ గా ఏర్పడుతుంది.చర్యసమయంలోఏర్పడు ఎంథాల్పి విలువ -40 కిలో కాలరీలు/మోల్. ఈ ఉష్ణ విమోచకచర్యలో,ద్రావణంలో మిగిలి ఉండు బొరేన్ గాఢత స్వల్పం.
:2 BH<sub>3</sub> → B<sub>2</sub>H<sub>6</sub>
"https://te.wikipedia.org/wiki/బోరేన్" నుండి వెలికితీశారు