వేజెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 137:
ఈ గ్రామానికి చెందిన షేక్ సలీం అను వడ్రంగి పనిచేయు ఒక యువకుడు, మహారాష్ట్రలోని మీరజ్ పట్టణంలో, 2016,జనవరి-29 నుండి 31 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీలలో, సీనియర్ విభాగంలో, 60 కె.జి. ల విభాగంలో పాల్గొని, తృతీయస్థానం సాధించి, 2016,మే నెలలో బంగ్లాదేశ్ లో నిర్వహించు ఆసియా పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనాడు. [8]
 
వేజెండ్ల ప్రాంతానికి చెందిన యు.నాగనీరజ అను విద్యార్ధిని, మే-2016లో ప్రకటించిన ఈ-సెట్ పరీక్షా ఫలితాలలో, కంప్యూటర్ సైన్స్ విభాగంలో, రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించినది. [9]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/వేజెండ్ల" నుండి వెలికితీశారు