"శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
|next =
|previous =
|blank1_name = ప్రస్తుత సభ్యులు
|blank1_info = ధర్మాన ప్రసాదరావు
|blank2_name = మొదటి సభ్యులు
|blank2_info = కావలి నారాయణ
|blank4_info =
}}
 
'''శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గము'''లో శ్రీకాకుళం పట్టణము, శ్రీకాకుళం మండలము, గార మండలము కలిసి ఉన్నవి. శ్రీకాకుళం జిల్లాలో ఈ స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీకాకుళం టౌను(మున్సిపాలిటీ), శ్రీకాకుళం మండలము, గార మండలం, మొత్తము-జనాభా = 2,62,149. ఈ నియోజకవర్గములో పన్నెండుసార్లు ఎన్నికలు జరుగగా కేవలము రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవటం విశేషం. 2004లో జరిగిన కడపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.
 
{| class="wikitable"
|+శ్రీకాకుళము శాసనసభ జనాభా
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1881734" నుండి వెలికితీశారు