వేజెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
గతంలో ఈ ప్రాంతంలో ఒక శివాలయముండేది. అక్కడ ప్రతి శివరాత్రికి పెద్ద ఉత్సవాలు జరిగేవి. రాజా [[వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు]] గారి కుటుంబము....... ఇక్కడ ఒక విష్ణు ఆలయముంటే బాగుండేదని వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని కట్టించారు. ఆ సందర్భంగా ఇక్కడ వేయి జండాలు క
ట్టారు. ఆ వేయి జండాలు కాల క్రమములో వేజెండ్లగా స్తిరపడింది.
https://sarasabharati.files.wordpress.com/2012/10/28_10_2012_131_006.jpg
"https://te.wikipedia.org/wiki/వేజెండ్ల" నుండి వెలికితీశారు