గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''గౌతు లచ్చన్న''' ([[ఆగష్టు 16]], [[1909]] - [[ఏప్రిల్ 19]], [[2006]]) [[భారత దేశము|భారతదేశం]] లో [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్ధార్ వల్లభాయ్ పటేల్]] తరువాత [[సర్దార్]] అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. '''సర్దార్ గౌతు లచ్చన్న''', [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[సుభాష్ చంద్రబోస్|నేతాజి సుభాష్ చంద్రబోస్]], [[జయంతి ధర్మతేజ]], మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో]] పాల్గొని , అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] మరియు [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గొపాలరెడ్డి]] మంత్రివర్గంలో, మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న,మధ్యపాన నిషేధం విషయం లో, [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న రాష్ట్రాలు కావాలన్నాడు. [[తెలంగాణ|తెలంగాణా]] కొరకు [[మర్రి చెన్నారెడ్డి]] తో చేతులు కలిపాడు. [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, వ్యతిరేకించి, స్వేచ్చ కోసం పోరాడాడు. [[చరణ్ సింగ్|చౌదరి చరణ్ సింగ్,]] [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]], మసాని లతో పనిచేశాడు.
 
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్రానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న.కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య రంగా]] ప్రధమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా,రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న .
పంక్తి 59:
 
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న [[2006]] ఏప్రిల్ 19 న కన్ను మూశాడు.
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==వనరులు==
* సర్దార్ గౌతు లచ్చన్న జీవిత చరిత్ర / విజయకుమార్ దేవ్
==ఇతర లింకులు==
 
[[వర్గం:1909 జననాలు]]
[[వర్గం:2006 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు