ఆకాశ గంగ: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసంలో వ్యాసం పేరు బొద్దుగా ఉండాలి.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆకాశ గంగ''' తిరుమలలో[[తిరుమల]]లో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు [[అంజనాదేవి]] తపస్సుచేసి, [[ఆంజనేయుడు|ఆంజనేయుని]] గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.
 
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/ఆకాశ_గంగ" నుండి వెలికితీశారు