గ్యాస్ ట్రబుల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
*జీర్ణకోశంలో ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్‌ట్రబుల్‌ సోకడానికి కారణాలు.
వీటికి తోడు బీన్సు, చిక్కుళ్ళు, క్యాబేజి, కాలిఫ్లవర్‌, పాలు, పాల ఉత్పత్తులు,గోధుమ, శనగపిండి వంటకాలు, వేరుశనగ, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి కూరగాయలు, ద్రాక్ష, యాపిల్‌ వంటి పండ్లను అధికంగా సేవించడం వల్ల గ్యాస్‌ట్రబుల్‌ సమస్య జఠిలమవుతుంది. ద్రవ, ఘన ఆహార స్వీకరణ సమయంలో గాలిని మింగడం, మలబద్ధకం, వివిధ వ్యాధులకు వాడే మందులు, మధుమేహం, ఇరిటబుల్‌ బొవెల్‌ సిండ్రోమ్‌ (ఐబిఎస్‌) వంటి కొన్ని వ్యాధుల వల్ల ప్రేగుల కదలికల్లో మార్పులు జరగకపోవడం, హార్మోన్ల అస్తవ్యస్థత మొదలైన కారణాలు కూడా గ్యాస్‌ సమస్యను కలిగిస్తాయి. ప్రేవుల్లో ఉత్పత్తయ్యే గ్యాస్‌లలో కొన్ని, ముఖ్యంగా మిథేన్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ వంటి వాయువులు అంతిమంగా [[అపాన వాయువు]] రూపంలో వెలువడుతాయి.
==లక్షణాలు==
==లక్షణాలు<ref name="Acid reflux 101: Common causes, symptoms and treatments">http://www.foxnews.com/health/2013/09/25/acid-reflux-101-common-causes-symptoms-and-treatments/</ref>==
*కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
*ఆకలి లేకపోవడం
*పెద్ద శబ్దంతో తేంపులు రావడం
కడుపు ఉబ్బరంగా ఉండి కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం, పొట్టలో గడబిడలు, ఆకలి లేకపోవడం, అన్నం హితవు లేకపోవడం, ఛాతిలో మంట, తేన్పులు ఎక్కువగా రావడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక కడుపునొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం, అపాన వాయువు ఎక్కువగా పోతుండడం, జీర్ణాశయంలో పుండు ఏర్పడి కడుపులో మంటతో కూడిన నొప్పిరావటం, నోటిలో నీళ్ళు ఊరడం, వాంతులు అవడం వంటి లక్షణాలుంటాయి. వైద్యపరిభాషలో ఈ లక్షణాలను డిస్పెప్పియా
 
1.పొత్తి కదుపు లొ నొప్పిగ ఉంతుంది
 
==నివారణా చర్యలు<ref name="Acid reflux 101: Common causes, symptoms and treatments" />==
"https://te.wikipedia.org/wiki/గ్యాస్_ట్రబుల్" నుండి వెలికితీశారు