చిలుకూరివారిగూడెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఊర చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించినారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. మరికొంతమంది గ్రామస్థులు తమ స్థలాలు మెరక చేయుటకు తరలించుకొనుచున్నారు. [2]
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/చిలుకూరివారిగూడెం" నుండి వెలికితీశారు