యనమలకుదురు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ పరిధిలో ఒక గోశాల ఉన్నది.
=== శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2016,మే-20వ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశినాడు స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించినారు. 21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించినారు. []
 
===శ్రీ అభయ హస్త అయ్యప్పస్వామివారి దేవస్థానం===
యనమలకుదురు కొండపై వేంచేసియున్న ఈ ఆలయ ద్వాదశ వార్షికోత్సవం 2015,అక్టోబరు-15వ తేదీ గురువారంనాడు నిర్వహించెదరు. [2]
"https://te.wikipedia.org/wiki/యనమలకుదురు" నుండి వెలికితీశారు