నకరికల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 122:
శ్రీ షేక్ సైదా, ఈ గ్రామానికి తొలి సర్పంచిగా పనిచేశారు. ఇంకా శ్రీ కొణతం రామిరెడ్డి, శ్రీ శాగం అంజిరెడ్డి మూడు సార్లు, ఆయన భార్య శ్రీమతి శాగం పేరమ్మ ఒకసారి, శ్రీ సంగుల కొండలు, శ్రీ మొగిలి నారాయణ, శ్రీ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఈ గ్రామానికి సర్పంచులుగా పనిచేశారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం===
శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం:- నకరికల్లు కొండపై కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు (మే నెలలో) కన్నుల పండువగా నిర్వహించెదరు. భక్తులు ఉదయం నుండియే, పెద్ద సంఖలో, స్వామివారిని దర్శించుకొనడానికి కొండపై బారులు తీరెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, ఆ రోజున, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్లతో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించెదరు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పోటీ పడెదరు. ఈ తిరునాళ్ళ సందర్భంగా కొండపైన కోలాహలం నెలకొంటుంది. దాతలు కొండ వద్ద ప్రసాదాలు పంపిణీ చేసెదరు. మరుసటి రోజు (బహుళ పాడ్యమి) నాడు ఆలయంలో పూర్ణాహుతి, హోమపూజలు నిర్వహించెదరు. [4]
===శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం నకరికల్లు గ్రామంలో కొండపై ఉన్నది.
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/నకరికల్లు" నుండి వెలికితీశారు