బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
చిరకాలముగా బాపట్ల ప్రముఖ విద్యా కేంద్రముగా విలసిల్లుచున్నది. [[ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము|ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము]] వారి [[వ్యవసాయ కళాశాల, బాపట్ల|వ్యవసాయ కళాశాల]], [[వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు]], [[వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల (బాపట్ల)|వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల]], [[గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల|గృహవిజ్ఞాన కళాశాల]] ఇక్కడ ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంజనీరింగు, ఫార్మసీ మొదలైన కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైన ఎన్నో గ్రామాలకు బాపట్ల ఒక కూడలిగా, వ్యాపార కేంద్రంగా ఉన్నది. ఇక్కడ వ్యవసాయ కళాశాలలో అభివృద్ధి చెందిన బియ్యంను బీ.పీ.టీ. రకం అంటారు.
===గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల===
[[అచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం]] ఆధ్వర్యంలో దీనిని బాపట్లలో 1983 లో ప్రారంభించారు. దీనిలో ప్రస్తుతం B.Tech (Food science) course offer చేస్తున్నారు. మొతం సీట్ల సంఖ్య 40, వీటిని [[EMCETEAMCET]] ద్వారా భర్తీ చేస్తారు.
==పట్టణంలోని మౌలిక వసతులు==
== =పాలనా విభాగాలు ====
 
== పాలనా విభాగాలు ==
ఇది [[తెనాలి]] రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
=== శాసనసభ మరియు లోక్ సభ నియోజకవర్గం ===
Line 40 ⟶ 39:
శ్రీ ప్రసన్న దుర్గా భవానీ మాత ఆలయం:- స్థానిక ఎస్.ఎన్.పి.అగ్రహారంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో వైభవంగా నిర్వహించెదరు. [1]
 
శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ క్షీరభావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 1423వ బ్రహ్మోత్సవాలు 2016,మే నెలలో వైశాఖ పౌర్ణమి (2016,మే-21) సందర్భంగా వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం మాడవీధులలో పెండ్లి కుమారుడు, పెండ్లికుమార్తెల ఉత్స విగ్రహాలతో గ్రామోత్సవం నయనానందకరంగా నిర్వహించినారు. [3]
 
===సముద్రతీరం===
బాపట్లకు సమీపంలోని [[సూర్యలంక]] వద్ద నున్న బీచ్, సముద్ర స్నానాలు|సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది.
Line 52 ⟶ 50:
[[ఎక్కిరాల వేదవ్యాస]] - ఐ.ఎ.ఎస్.అధికారి మరియు పరిశోధకుడు.
[[ఎక్కిరాల భరద్వాజ]]
==పట్టణ విశేషాలు==
 
== =మండలంలోని పట్టణాలు ===
*బాపట్ల
*ఉప్పరపాలెం.
==పట్టణ విశేషాలు==
===పట్టణంలోని ముఖ్య ప్రాంతాలు===
పడమటి సత్రం, తూర్పు సత్రం, గడియార స్థంభం, రథం బజార్, పాత బస్టాండ్, బాలకృష్ణాపురం, [[దరివాడ కొత్తపాలెం]], చెంగల్రాయుడుతోట, [[దగ్గుమల్లివారిపాలెం]], హయ్యర్‌నగర్, [[నరాలశెట్టిపాలెం]], వివేకానందకాలనీ, ఇమ్మడిశెట్టిపాలెం, విజయలక్ష్మీపురం, మాయాబజార్, ఇస్లాంపేట, రైలుపేట, జమెదార్ పేట, ఆనందనగర్,ఎస్.ఎన్.పి.అగ్రహారం.
Line 98 ⟶ 95:
 
==మూలాలు==
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-23; 29వపేజీ.
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-23; 29వపేజీ.
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-22; 19వపేజీ.
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{గుంటూరు జిల్లాకు చెందిన విషయాలు}}
"https://te.wikipedia.org/wiki/బాపట్ల" నుండి వెలికితీశారు