కొత్తరెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
 
కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శ్రీ మాదిరెడ్డి సుబ్బారెడ్డి, వైద్యవిద్యనభ్యసించి, 1964లో. అమెరికాలో స్థిరపడినారు. వీరు తను చదువుకున్న గ్రామంలోని కొండవీటి కమిటీ ప్రాథమిక పాఠశాల శిధిలావస్తకు చేరటంతో, రు. 18 లక్షల వ్యయంతో, నాలుగు గదుల నూతన పాఠశాల భవనం నిర్మించి ఇచ్చారు. ఈ నూతన భవనాన్ని, 2014,మార్చ్-19న ప్రారంభించనున్నారు. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తరెడ్డిపాలెం" నుండి వెలికితీశారు