తెనాలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
* పాత శివాలయం
*శ్రీ పర్వతవర్ధనీసమేత రామేశ్వర స్వామి ఆలయం:- స్థానిక గంగానమ్మపేటలోని ఈ ఆలయం, అతి పురాతనమైనదిగా పేరుగాంచినది. త్రేతాయుగంలో పరశురామునిచే క్షత్రియ సంహారం అనంతరం, పాపపరిహారార్ధమై ప్రతిష్ఠించిన శివాలయాలలో ఈ క్షేత్రం గూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కశ్యప ప్రజాపతికి దానంగా ఇవ్వబడిన ఆలయంగా ఈ ధామాన్ని చెబుతారు. ఈ దివ్య మందిరంలో శ్రీ పర్వతవర్ధనీ సమేత రామేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నాడు. [1]
*శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ గోవర్ధనస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక నెహ్రూ రహదారిపై ఉన్నది
*శ్రీ సువర్చలా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం {పాత ఆంజనేయ స్వామి ఆలయం}:- తెనాలి పట్టణ నడిబొడ్డున షరాఫ్ బజారులోని ఈ ఆలయం 150 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. దక్షిణ భారతదేశంలో నాలుగు ధ్వజస్థంభాలు గల ఏకైక ఆలయం ఇది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో, హనుమజ్జయంతి సందర్భంగా, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
* చిట్టి [[హనుమంతుడు|ఆంజనేయ స్వామి]] గుడి.
"https://te.wikipedia.org/wiki/తెనాలి" నుండి వెలికితీశారు