"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

187 bytes added ,  4 సంవత్సరాల క్రితం
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5] & [6]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
 
==గ్రామంలోని విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్థి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1882732" నుండి వెలికితీశారు