"నల్లూరు (రేపల్లె)" కూర్పుల మధ్య తేడాలు

2013 జులైలో నల్లూరు నార్త్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ తొట్టెంపూడి వెంకటసుభాష్, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
ఇక్కడ గ్రామ దేవత పేరు పినమాకమ్మ.
 
శ్రీ గాయత్రీ సేవా హృదయం ఆశ్రమం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాoతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1882793" నుండి వెలికితీశారు