కోటిపల్లి (కొల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ ఎన్.సుధాకరరావు, వికలాంగుల భారత క్రికెట్ జట్టుకు ఎంపికైనారు. 2015,ఆగష్టు-19 నుండి 24 వరకు, వికలాంగుల క్రికెట్ అసోసియేషన్, తిరుపతిలో[[తిరుపతి]]లో నిర్వహించిన ప్రాబబుల్ మ్యాచ్ లో, 35 మంది పాల్గొన్నారు. వీరిలో ముగ్గురిని రాష్ట్రం నుండి ఎంపికచేయగా, ఆ ముగ్గురిలో వీరొకరు. జిల్లా నుండి వీరొక్కరే ఎంపిక కావడం విశేషం. భారత జట్టుకు ఎంపిక అయిన ఈ క్రీడాకారులు, డిసెంబరు/2015లో [[టాలీవుడ్]] జట్టుతోనూ, ఫిబ్రవరి/2016లో దుబాయిలో నిర్వహించు త్రిముఖ ([[భారత్]], [[శ్రీలంక]], [[పాకిస్థాన్]]) పోటీలలో పాల్గొంటారు. [2]
 
==మూలాలు==