మలబద్దకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
== కారణాలు ==
* మందుల దుష్ఫలితాలు: కొన్ని [[దగ్గు]] మందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్దకాన్ని కలిగించవచ్చును.
* మాలాశయంలో పుండ్లు: క్షయ, [[అమీబియాసిస్]] వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్దకం రావచ్చు.
* పెద్ద పేగులో ట్యూమర్లు: పెద్దపేగులో [[కాన్సర్]] సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డుపడి మలబద్దకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతోపాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.
* [[థైరాయిడ్ గ్రంధి]] చురుకుదనం తగ్గడం ([[హైపో థైరాయిడిజం]]): దీనిలో మలబద్దకంతో పాటు, శరీరపు క్రియలన్నీ నెమ్మదిగా జరుగుతాయి. దీనిమూలంగా బరువు పెరగడం, చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, [[నాడి]] వేగం తగ్గం, చర్మం దళసరిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పంక్తి 16:
*వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం
*రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.
 
==లక్షణాలు==
*[[తేన్పు|తేన్పులు]] ఎక్కువగా ఉండటం. మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయంగా ఉండటం.
"https://te.wikipedia.org/wiki/మలబద్దకం" నుండి వెలికితీశారు