కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB)
దిద్దుబాటు సారాంశం లేదు
| status = Open all year
}}
[[హైదరాబాద్]] సిటీ [[మాదాపూర్]] లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషను కు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉన్నది.విద్యార్ధులకి ,పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని , వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.
 
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు.
1,97,245

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1883569" నుండి వెలికితీశారు