"గోల్కొండ ఎక్స్‌ప్రెస్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==మార్గం==
[[File:17202 Guntur bound Golconda Express at Aler 03.jpg|thumb|950px|center|<center>'''17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం'''</center>]]
 
గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు లో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది<ref>{{cite web|url=http://www.cleartrip.com/trains/17201 |title=Golconda Express timetable |publisher=cleartrip.com|accessdate=2015-07-21}}</ref>. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. నల్గొండ జిల్లాలోని ఆలేర్ రైల్వే స్టేషన్ , విజయవాడ, వరంగల్ మరియు కాజీపేట స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
 
==రైలు ప్రమాదాలు==
జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.<ref>{{cite news|url=http://www.rediff.com/news/2003/jul/03train.htm|title=Golconda Express toll rises to 21 |date= July 3, 2003 |work=Rediff|accessdate=2015-07-21}}</ref><ref>{{cite news|url=http://www.rediff.com/news/2003/jul/02train.htm|title= Golconda Express derails, 18 dead |last=V Subrahmanyam and D Krishna Reddy |date= July 2, 2003 |accessdate=2015-07-21}}</ref> 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్(ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్(స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
==చిత్రమాలిక==
 
[[File:17202 Guntur bound Golconda Express at Aler 03.jpg|thumb|950px|center|<center>'''17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం'''</center>]]
== సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు==
సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
{{సికింద్రాబాద్ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు‎}}
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1883628" నుండి వెలికితీశారు