రం: కూర్పుల మధ్య తేడాలు

చరిత్ర
→‎చరిత్ర: ఉత్తర అమెరికా
పంక్తి 9:
 
== చరిత్ర ==
=== మూలాలు ===
చెరకు నుండి పులియబెట్టిన పానీయాలను వెలికితీయటం ప్రాచీన [[చైనా]]/[[భారతదేశం]] లో కలదు. 17వ శతాబ్దంలో మొట్టమొదటి సారిగా రం కరేబియన్ దీవులలో స్వేదనం చేయబడ్డది. చక్కెరను శుద్ధి చేసే ప్రక్రియలో ఉపఫల్ంగా వచ్చే చెరకు మడ్డిని కిణ్వనం చేయటం వలన మద్యంగా మారుతుందని బానిసలు ఆ తర్వాత కనుగొన్నారు. ఈ మద్యపాన ఉపఫలాలను స్వేదనం చేయటం ద్వారా వాటిలోని మాలిన్యాలను తొలగించవచ్చని కనుగొనటంతో స్వచ్ఛమైన రం ఉత్పత్తి అవ్వటం ప్రారంభమైనది. 16వ శతాబ్దం నాటికే రం ఉత్పత్తి [[బ్రెజిల్]], [[స్వీడన్]] లలో జరిగాయి అని ధృవీకరించటానికి ఆనవాళ్ళు కలవు.
 
=== ఉత్తర అమెరికా ===
అటు తర్వాతి కాలంలో రం సేవనం/ఉత్పత్తి ఉత్తర అమెరికాకు విస్తరించినది. నానాటికీ రం యొక్క డిమాండ్ పెరిగిపోతోండటంతో ఇక్కడ చెరకు పంట కోసం శ్రామికులు కావలసి వచ్చినది. దీనితో ఆఫ్రికా, కరేబియన్ మరియు ఉత్తర అమెరికాల మధ్య [[త్రికోణ వర్తకం]] స్థాపించవలసిన అవసరం వచ్చినది. బానిస-చెరకు మడ్డి-రం ల మార్పిడి మూడు పూవులు-ఆరు కాయలుగా వర్థిల్లినది. 1764 లో చేయబడిన చక్కెర చట్టం తో ఈ వర్తకానికి అడ్డుకట్ట పడినది. ఇదే [[అమెరికా విప్లవం|అమెరికా విప్లవానికి]] ఒక కారణంగా పేర్కొనవచ్చును.
 
 
"https://te.wikipedia.org/wiki/రం" నుండి వెలికితీశారు