రం: కూర్పుల మధ్య తేడాలు

→‎ఉత్తర అమెరికా: నావికా దళాలలో రం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Old monk rum bottle.jpg|thumb|భారతదేశం లో అత్యధిక విక్రయాలు కల రం లలో ఒకటైన '''ఓల్డ్ మాంక్ ''']]
'''రం ''' లేదా '''రమ్ము''' (ఆంగ్లం: [[:en:Rum|Rum]]) [[చెరకు]] ఉపఫలాలైన చెరకురసం, లేదా [[చెరకు మడ్డి]] లను స్వేదనం/కిణ్వనం చేయడంతో తయారుచేయబడే ఒక [[మద్యపానం]]. ఇలా వెలికితీయబడ్డ రం ను ఓక్ వుడ్ చే చేయబడ్డ పీపాలలో నిల్వ ఉంచుతారు.
 
కరేబియన్ దీవులు మరియు [[ల్యాటిన్ అమెరికా]]లలో రం అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది. [[ఆస్ట్రియా]], [[స్పెయిన్]], [[ఆస్ట్రేలియా]], [[న్యూజిలాండ్]], [[ఫిజి]], [[ఫిలిప్పీన్స్]], [[భారతదేశం]], రీయూనియన్ దీవి, [[మారిషస్]], [[దక్షిణ ఆఫ్రికా]], [[తైవాన్]], [[థాయ్ లాండ్]], [[జపాన్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] మరియు [[కెనడా]] దేశాలు రం ఉత్పత్తి అత్యధికంగా కలిగి ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/రం" నుండి వెలికితీశారు