"బిట్" కూర్పుల మధ్య తేడాలు

717 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
ఈ రెండు విలువలను తర్కంలో(లాజిక్) ''అవును/కాదు'', ''ఉంది/లేదు'', ''సత్యం/అసత్యం''; గణితంలో ''ధన సంఖ్య/ఋణ సంఖ్య''; ఏదైనా స్థితిని తెలుపడానికి ''ఆన్/ఆఫ్'' లాంటి వాటిని సూచించడానికి వాడతారు.
 
== భౌతిక నమూనా ==
ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.
 
== మూలాలు ==
 
[[వర్గం:కంప్యూటరు శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1883777" నుండి వెలికితీశారు