"బిట్" కూర్పుల మధ్య తేడాలు

884 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
== భౌతిక నమూనా ==
ఒక బిట్ ను ఏదైనా డిజిటల్ పరికరంతో లేదా కేవలం రెండు స్థితుల్లో ఉండగలిగే ఏ భౌతిక పరికరంతోనైనా సూచించవచ్చు. వీటిని సూచించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అధునాతన కంప్యూటింగ్ పరికరాలలో దీనిని ఎలక్ట్రికల్ వోల్టేజీ లేదా కరెంటు ప్రవాహంతో సూచిస్తారు.
=== ప్రసారం, విశ్లేషణ ===
బిట్లను ఒకదాని తరువాత ఒకటి ప్రసారం చేస్తే దానిని శ్రేణీ ప్రసారం (''సీరియల్ ట్రాన్స్ మిషన్'') అనీ ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ బిట్లు ప్రసారం చేస్తే దానిని సమాంతర ప్రసారం (''ప్యారలల్ ట్రాన్స్ మిషన్'') అనవచ్చు. డేటా ప్రసార రేటును కొలవడానికి ''బిట్స్ ఫర్ సెకండ్'' (bit/s) లేదా ''కిలోబిట్స్ ఫర్ సెకండ్'' అనే ప్రమాణానాన్ని వాడతారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1883779" నుండి వెలికితీశారు