అల్లు శిరీష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
 
'''''అల్లు శిరీష్''''' ప్రముఖ నిర్మాత [[అల్లు అరవింద్]] గారి అబ్బాయి. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. కే. రాధామోహన్ దర్శకత్వం వహించిన [[గౌరవం]] చిత్రంతో తెరంగేట్రం చేసాడు శిరీష్.అల్లు శిరీష్ [[అల్లు అర్జున్]] సోదరుడు. ఆయన తల్లి దండ్రులు నిర్మల, అరవింద్ లు.
అల్లు శిరీష్ [[భానుమతి]] గారు దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగా నటించాడు. తన సోదరుడు [[అల్లు అర్జున్]] యొక్క నటన మరియు [[రాం చరణ్]] యొక్క నటన ప్రభావంతో తెలుగు సినిమా లోకి అరంగేట్రం చేశాడు.ఆయనకు అనేక పెద్ద బానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది. కానీ వాటిని తిరస్కరించాదు. ఎందుకంటే అపుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమె.కానీ కొన్ని చిత్రాలను చూసినతర్వాత యితర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరో గా నటించుటను ఛాలెంజ్ గా తీసుకున్నాడు.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2012-12-05/news-interviews/35619666_1_allu-sirish-ram-charan-allu-arjun టైమ్స్ ఆఫ్ ఇండియాలో అల్లు శిరీష్ యొక్క్ ఇంటర్వ్యూ]</ref>
 
"https://te.wikipedia.org/wiki/అల్లు_శిరీష్" నుండి వెలికితీశారు