లివర్‌పూల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 149:
}}
 
బ్రిటన్‌లోని[[బ్రిటన్‌]]లోని నాల్గవ పెద్ద నగరం అయిన లివర్‌పూల్ జనాభా 20 లక్షలు. 1207లో బరోగా (చిన్న గ్రామంగా) ఆరంభమైన ఇది 1880లో నగరంగా గుర్తించబడింది. బ్రిటన్‌లోని అతి పెద్ద నౌకాశ్రయం ఇక్కడే ఉంది. నౌకాశ్రయం అభివృద్ధి చెందింది. స్కౌస్ అనే స్ట్యూ (సూప్) ఇక్కడ కనిపెట్టటంతో లివర్‌పూల్ పౌరులని ‘స్కౌసర్స్’ అంటారు. బీటిల్స్ నలుగురు ఇక్కడికి చెందినవారే. దీన్ని ‘వరల్డ్ కేపిటల్ సిటీ ఆఫ్ పాప్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడి అనేక ప్రాంతాలకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్‌ని ఇచ్చారు.
 
==లివర్‌పూల్ ఆంగ్లికన్ కేథడ్రిల్:==
"https://te.wikipedia.org/wiki/లివర్‌పూల్" నుండి వెలికితీశారు