నందమూరి లక్ష్మీపార్వతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 43:
ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు [[వీరగంధం వెంకట సుబ్బారావు|వీరగంధం వెంకట సుబ్బారావుతో]] ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. ఈమె మొదటి భర్తనుండి ఏప్రిల్ 15, 1993న గుంటూరు జిల్లా [[నరసరావుపేట]] కోర్టులో [[విడాకులు]] తీసుకున్నది.<ref>http://www.deccanpost.in/view_news.php?type=ts&nid=4406&cid=1&sid=1</ref> 1993, సెప్టెంబరు 10న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా వీరి [[వివాహం]] జరిగింది. [[ఎన్టీ రామారావు]] మరణానంతరము ఆయన జీవితచరిత్రను "ఎదురులేని మనిషి" అన్న పేరుతో 2004లో విడుదలచేసింది.
==సూచికలు==▼
{{మూలాలజాబితా}}▼
{{నందమూరి వంశవృక్షం}}
▲==సూచికలు==
▲{{మూలాలజాబితా}}
[[వర్గం:1962 జననాలు]]
|