స్వామి అగ్నివేష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
స్వామి అగ్నివేష్
 
స్వామి అగ్నివేష్ సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో ఘనతకెక్కారు . ఈయన చిక్కోలు (శ్రీకాకు్ళం[[శ్రీకాకుళం]] ) వాసే. 1932 లో తన తల్లిదండ్రుల మరణానంతరము తాత గారి స్వగ్రామము చత్తీస్ ఘడ్ వెల్లిపోయారు . ఫిలాసఫీ , న్యాయవాద కోర్సులు చదివినప్పటికీ సామాగిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు . కొన్నాల్లు లెక్చెరర్ గా కలకత్తా లో పనిచేసారు . కొద్దికాలము లాయర్ గా ప్రాక్టీష్ చేసారు . తాను చదివిన చదువుకు పరమార్ధం చేకూర్చే ఉద్దేశం తో సామాజిక సమస్యల పరిష్కారానికి విశేష కృషి జరుపుతున్నారు . హర్యానా రాష్ట్రం లో శాసనసభ్యుడు గా ఎన్నికై విద్యామంత్రిగా సైతం పనిచేసారు .
 
పర్యావరణ సమస్యలు , బాలల వెట్టిచాకిరిపై పోరాటం , ప్రాంతీయ ఉద్యమాలు , తదితర అంశాలపై ఆయన తనదైన శైలిలో ఉద్యమిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు . ఇటీవల సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి వ్యతిరేకం గా ఉద్యమం చేస్తున్న వారికి తన మద్దతు ప్రకటించారు .
పంక్తి 12:
పుట్టుకతో పేరు : Vepa Shyam Rao ,
పుట్టిన తేదీ : 21-సెప్టెంబర్ 1932.
తాత : శక్తి అనే [[బ్రిటిష్]] పాలన రాస్ట్రానికి దివాన్‌ గా ఉండేవారు(ఇప్పుడు చత్తిష్ ఘడ్ లో ఉన్నది ) .
 
 
"https://te.wikipedia.org/wiki/స్వామి_అగ్నివేష్" నుండి వెలికితీశారు