కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
}}
[[File:12841 Howrah - Chennai Central (Coromandel Express).jpg|thumb|250px|right|హౌరా - చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]]
'''హౌరా - చెన్నై కోరమాండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను మరియు చెన్నై రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref> ఈ రైలు హౌరా స్టేషను మరియు చెన్నై సెంట్రల్ మధ్య నడుస్తున్న అతి ప్రతిష్టాత్మకమైనది. ఇది భారతీయ రైల్వే చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ లలో ఒకటి. భారతదేశ తూర్పు తీరం బంగాళాఖాతం కలిగి యున్న ఈ తీరాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తున్నందున ఈ తీరంలో నడుపుతున్న ఈ రైలుకు కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అని నామకరణం చేసారు. ఈ రైలు కోరమండల్ మొత్తం తీరాన్ని ప్రయాణించే రైలు. ఈ రైలు ఈశాన్య రైల్వే జోన్ కు చెందినది. చెన్నై వెళ్ళే అత్యధిక ప్రయాణీకులు ఈ రైలుపై వెళ్ళుటకు యిష్టపడతారు. ఎందుకంటే ఈ రైలు చెన్నై మైలు కంటే ముందుగా చెన్నై చేరుతుంది.
 
 
 
== చెన్నై నుండి ప్రారంభం మరియు బయలుదేరు రైళ్ళు==
చెన్నై నుండి ప్రారంభం మరియు ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
{{చెన్నై నుండి బయలుదేరు రైళ్ళు}}
 
==మూలాలు==