కోరమాండల్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
== వేగం ==
ఈ రైలు 1661 కి.మీ దూరాన్ని 26 గంటల 25 నిమిషాలలో చేరుతుంది. ఈ రైలు అత్యధిక వేగం 120 కి.మీ/గంట. భారతీయ రైల్వేలలో ఈ రైలు యొక్క వేగం మరియు త్వరణం యితర సూపర్ ఫాస్టు రైలులతో విభిన్నంగా ఉంటాయి. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు రాజధాని ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణించే అనుభూతి పొందుతారు. ఈ అరిలు రాజధాని/శతాబ్ది ఎక్స్‌ప్రెస్ యొక్క రెండవ వెర్షన్. ఈ రైలు భారతీయ రైల్వేల చరిత్రలో మొట్టమొదటి సూపర్ ఫాస్టు రైలు. ఈ రైలును సాధారణంగా దక్షిణ ఆగ్నేయ రైల్వేల రాజుగాను, ఆగ్నేయ రైల్వేల లెజెండ్ గానూ మరియు అన్ని రైళ్ళలో వేగ మహారాజు గా పిలుస్తారు. ఆగ్నేయ రైల్వే జోనులో ప్రయాణిస్తున్న అన్ని రైళ్ళలొ అతి వేగవంతమైనది.
 
ప్రస్తుతం ఈ రైలు హౌరా-చెన్నై రైలు మార్గంలో చెన్నై మైలు తరువాత అతి ముఖ్యమైన రైలుగా కొనియాడబడుతున్నది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మరియు ఇతత సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ ల వలె అతి వేగంగా ప్రయాణిస్తున్న రైలు.
Most of the time the train runs 45 mins earlier. This train is one of earliest superfast train in the history of I.R, this train is commonly known as the king of [[SER]] , the legend of [[SER]]and also "Speed King" the train has different names. and also one of the fastest trains on this route of [[Indian Railways]] also it receives one of the highest priorities, during its run from Howrah to Chennai and Chennai to Howrah in the south eastern zone then any other train in this route. Presently, this train is the first most important train on the [[Howrah-Chennai main line]] after the [[Chennai Mail]] and also the fastest train after other trains like [[Rajdhani Express]], [[Duranto Express]], [[Shatabdi Express]] and other superfast express trains of I.R.
 
==మూలాలు==