సమతా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
'''విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషను మరియు హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref> ఈరైలు వాల్టేరు డివిజన్ యొక్క [[తూర్పు తీర రైల్వే]]లచే నిర్వహించబడుచున్నది. విశాఖపట్నంలొ జరుగు ముఖ్య పండగ అయిన "సమంతోత్సవాలు" (సమత) పేరును ఈ రైలుకు నామకరణం చేయడం జరిగినది. ఈ రైలు వారానికి ఐదురోజులు మాత్రమే ఉంటుంది. జనవరి 8, 2011 నుండి ఈ రైలు ఆది, మంగళ, బుధ, గురు మరియు శని వారాలలో విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. అదే విధంగా జనవరి 10, 2011 నుండి సోమ, మంగళ, గురు, శుక్ర మరియు శని వారాలలో నిజాముద్దీన్ నుండి బయలుదేరుతుంది. ఈ రైలు సరాసరి వేగం 61 కి.మీ/గంట. సంస్కృతం లో సమత అనగా సమానత్వం అని అర్థం.<h2>రైలు సంఖ్యలు</h2>
*12807UP విశాఖపట్నం నుండి నిజాముద్దీన్
*12807DN12808DN నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం
ఈ రైలు విజయనగరం, రాయపూర్, నాగపూర్, ఇటార్సీ మరియు భోపాల్ గుండా ప్రయాణిస్తుంది.
 
పంక్తి 49:
| colspan="3" |12807UP
| rowspan="43" |
| colspan="3" |12807DN12808DN
| rowspan="2" |స్టేషన్ కోడ్
|-
"https://te.wikipedia.org/wiki/సమతా_ఎక్స్‌ప్రెస్" నుండి వెలికితీశారు