వై.ఎస్.వివేకానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
'''వై.ఎస్.వివేకానందరెడ్డి''' (జ: [[8 ఆగష్టు]], [[1950]]) భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు 13వ మరియు 14వ [[లోక్‌సభ]]లకు [[కడప లోక్‌సభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
ఇతడు 1989 మరియు 1994 ఎన్నికలలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం]] నుండి [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు.
 
ఇతడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన [[వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి]] చిన్న తమ్ముడు.