జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
 
== పరిశోధనలు ==
ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. [[రేడియో]] సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశాడు.
 
== ఆవిష్కరణలు ==
===క్రెస్కోగ్రాఫ్===
1,98,311

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1885685" నుండి వెలికితీశారు