కృష్ణ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== వ్యుత్పత్తి ==
ఈ రైలుకు విజయవాడ నగరం గుండా పోతున్న [[కృష్ణా నది]] పేరుతో నామకరణం చేయడాం జరిగినది. ఈ రైలు మొదటగా విజయవాడ నుండి ప్రారంభమైనది. తరువాత ఇది సికింద్రాబాదు మరియు నిజామాబాదుకు పొడిగించబడినది. ప్రస్తుతం ఇది ఆదిలాబాదు వరకు పొడిగించబడినది<ref>{{cite web|url=http://www.irfca.org/faq/faq-name.html|title=Etymology of trains|accessdate=14 June 2014|publisher=Indian Railways Fan Club Association}}</ref>
 
==ఇంజను వివరాలు==
తిరుపతి నుండి సికింద్రాబాదుకు లాలాగూడా ఆధారిత WAP4/7 ఇంజనుతో నడుస్తుంది. సికింద్రాబాదు నుండి ఆదిలాబాదు వరకు ఖాజీపేట ఆధారిత WDG-3A/GY WDP 4D ఇంజనులతో నడుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_ఎక్స్‌ప్రెస్" నుండి వెలికితీశారు