అగ్నికులక్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
* పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు(జాతిపిత):-
సుమారు కొన్ని శతాబ్దాలు ఈ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవులు ఈ సమాజంలో తక్కువగా పల్లీలు అని పిలవబడుతున్నారని గ్రహించి 1901సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కోరంగి కేంద్రంగా అగ్నికులక్షత్రియ మహాసంఘాన్ని ఏర్పాటు చేసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కలిసి అగ్నికులక్షత్రియుల చరిత్రను తెలిపి వారి గొప్పతనాన్ని,ఔన్నత్యాన్ని వివరించి అగ్నికులక్షత్రియులను పల్లీలు అని గానీ మరి ఏవిధమైన పేర్లతో పిలవరాదని బ్రిటిష్ గవర్నమెంట్ తో 1929 జూన్ 13న జీవో పాస్ చేయించి అగ్నికులక్షత్రియుల ఆత్మాభిమానాన్ని కాపాడి జాతిపితగా చరిత్రలో నిలిచిపోయారు.