ప్రహ్లాదపురి దేవాలయం, ముల్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: clean up, replaced: రిఫరెన్సులు → మూలాలు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ప్రహ్లాదపురి దేవాలయం; [[పాకిస్తాన్]] లోని పంజాబు రాష్ట్రంలో, ముల్తాన్ పట్టణంలో ఉన్న ఒక ప్రాచీన దేవాలయం. విష్ణు అవతారమైన, నరసింహుని దేవాలయంగా, ప్రహ్లాదుడు నిర్మించినట్టుగా ప్రజలలో నమ్మకమున్నది. అందువల్లనే, దీనిని ప్రహ్లాదపురి దేవాలయంగా పిలుస్తున్నారు. 1992 బాబ్రీ మసీదు విధ్వంసానికి, ప్రతీకారంగా జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం అయినది.
==చరిత్ర==
ప్రహ్లాదపురిలోని దేవాలయాన్ని మొదటగా విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు నిర్మించాడు. కశ్యపపురం(ముల్తాన్)<ref>{{cite book|title=The early history of Multan |author=Syad Muhammad Latif|year=1963|page=3,54|quote=Kasyapa, is believed, according to the Sanscrit texts, to have founded Kashyapa-pura (otherwise known as Multan}}</ref> పాలకుడైన హిరణ్యకశిపుని బారినుండి, ప్రహ్లాలదుణ్ణి కాపాడడానికి విషువు స్థంబాన్ని చీల్చుకుని నరసింహినిగా వచ్చినది ఇక్కడేనని భక్తుల విశ్వాసం.